రాజమండ్రిలో నేటి కూరగాయల ధరలు

EG: రైతు బజార్లో కూరగాయల ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. చిక్కుడుకాయ ధర మరింతగా పెరిగింది. టమాటా కిలో రూ.32, వంకాయలు రూ. 22, బెండకాయలు రూ.19, దొండకాయ రూ.14, బీరకాయ రూ. 32, దోస రూ. 30, చిక్కుళ్లు రూ. 80,బీట్ రూట్ రూ. 32, ఉల్లిపాయలు రూ. 22, పచ్చిమిర్చి రూ. 28, అల్లం రూ. 70, చామదుంపలు రూ. 32గా ఉన్నాయని నటరాజ్ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ఇ. భాస్కర్ తెలిపారు.