ఘనంగా కామ్రేడ్ లెనిన్ జయంతి వేడుకలు

ఘనంగా కామ్రేడ్ లెనిన్ జయంతి వేడుకలు

కృష్ణా: గుడివాడలో కామ్రేడ్ లెనిన్ 156వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఢిల్లీలో కార్మికులు చేసే పోరాటాలకు బీజేపీ ప్రభుత్వం కార్మికులను అక్రమ అరెస్టులు చేసి, అణిచివేయాలని చూసిందని సీపీఎం జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ సీపీ రెడ్డి అన్నారు. కార్మిక వర్గంతో లెనిన్ పట్టు విడవకుండా పోరాటం చేసి, మూడు వేల వేతనాన్ని సాధించారని ఆర్ సీపీ రెడ్డి గుర్తు చేశారు.