నేడు ఎమ్మెల్యే ఉట్నూర్ పర్యటన వివరాలు

నేడు ఎమ్మెల్యే ఉట్నూర్ పర్యటన వివరాలు

NRML: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ బుధవారం ఉట్నూరులో పర్యటించనున్నారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది మంగళవారం తెలిపారు. ఉదయం 9 గంటలకు ఉట్నూర్ మండలంలోని కన్నాపూర్ గ్రామంలో అర్పిజి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్ వో ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. ఉ. 11 గంటలకు మండలంలోని సేవాదాస్ నగర్ ఎక్స్ రోడ్ లో జరిగే పద్మావత్ వారి వివాహానికి హాజరవుతారు.