VIDEO: విశాఖలో పాత్రికేయుల నిరసన
VSP: పాత్రికేయులపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా జాప్ విశాఖ జిల్లా అధ్యక్షులు కేఎం కీర్తన్ నేతృత్వంలో గాంధీ విగ్రహం వద్ద గురువారం జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. అక్రిడేషన్ కార్డుల మంజూరులో ప్రభుత్వం పెట్టిన షరతులను ఆయన వ్యతిరేకించారు. చిన్న పత్రికలపై అన్యాయం ఆపి, గతంలోలాగే అక్రిడేషన్లు జారీ చేయాలన్నారు.