టి.నరసాపురంలో అదుపుతప్పి లారీ బోల్తా

టి.నరసాపురంలో అదుపుతప్పి లారీ బోల్తా

ELR: జిల్లా టి.నరసాపురం గ్రామ శివారులో శుక్రవారం టిప్పర్ లారీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో ఎవరికి తెలియదు. స్థానికులు క్రేన్ సహాయంతో తరువాత లారీని పైకి లేపడం జరిగిందని తెలియజేశారు.