VIDEO: భారత్ ఘన విజయం.. అంబరాన్నంటిన సంబరాలు
RR: T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ గెలుపొందింది. అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో 96 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం సాధించటంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని చౌరస్తాలో అభిమానులు సంబరాలు నిర్వహించారు. జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాల్చి సంబరాలు చేపట్టారు.