VIDEO: మోదీకి కృతజ్ఞతగా బీజేపీ నేతల పాలాభిషేకం

VIDEO: మోదీకి కృతజ్ఞతగా బీజేపీ నేతల పాలాభిషేకం

KMR: పిట్లం మండల కేంద్రంలో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. జీఎస్టీ తగ్గించడం వల్ల ప్రజలపై ఆర్థిక భారం తగ్గిందని, బడుగు బలహీన వర్గాలకు మేలు జరిగిందని మండల అధ్యక్షుడు గుండా సాయిరెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ అన్ని వర్గాల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.