విశాఖలో ట్రాఫిక్ డైవర్షన్స్

విశాఖలో ట్రాఫిక్ డైవర్షన్స్

విశాఖలో 14,15 తేదీల్లో జరగనున్న భారత పరిశ్రమల సమాఖ్య (CII Summit-2025) సదస్సు నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు ట్రాపిక్ డైవర్షన్లు అమలు చేస్తున్నారు. విశాఖ కంటి ఆసుపత్రి జంక్షన్ నుంచి శివాజీ పాలెం మీదుగా హైవేకు దారి మళ్లించారు. అలానే సిరిపురం, టైకూన్, మాస్క్ జంక్షన్ల వద్ద సాధారణ వాహనాల రూట్లు మార్చారు.