గోదావరి-కావేరి అనుసంధానం.. ప్రతిపాదన ఏంటీ?

గోదావరి-కావేరి అనుసంధానం.. ప్రతిపాదన ఏంటీ?

TG: గోదావరి జలాల్లో ఛత్తీస్ గఢ్‌కు కేటాయించిన 145 టీఎంసీల నీటిని కావేరికి అనుసంధానించాలన్నది ప్రతిపాదన. ఇందుకోసం కరీంనగర్ జిల్లాలోని ఇచ్చంపల్లి వద్ద ఆనకట్ట నిర్మించి.. అక్కడి నుంచి గోదావరి నీటిని కావేరికి మళ్లించాలని భావిస్తున్నారు. దీనికోసం అన్ని భాగస్వామ్య రాష్ట్రాలతో మాట్లాడి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ గతకొంతకాలంగా కొనసాగుతోంది.