హిట్‌మ్యాన్‌ను దాటేసిన స్కై
'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ కెప్టెన్సీ రికార్డును సూర్యకుమార్ అధిగమించాడు. 50 టీ20 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన సూర్య, 40 విజయాలతో 81.25 విన్నింగ్ పర్సంటేజీతో అగ్రస్థానంలో నిలిచాడు. గతంలో 62 మ్యాచ్‌ల్లో 50 విజయాలతో 79.83 శాతం సక్సెస్ రేటుతో ఉన్న రోహిత్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఈ జాబితాలో కోహ్లీ 50 మ్యాచ్‌ల్లో 30 విజయాలతో(64.58%) మూడో స్థానంలో ఉన్నాడు.