కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కరీంనగర్ మహా శక్తి దేవాలయంలో పంచాంగ శ్రవణంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్
★ గ్రూప్-1 అధికారిగా ఎంపికైన కరీంనగర్ వాసి శివకుమార్‌ను సత్కరించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
★ నగునూరులోని విల్లాల్లో విద్యుత్ వైర్ల దొంగతనం.. నలుగురు అరెస్టు
★ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య