VIDEO: 70 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం
NLG: జిల్లా కేంద్రంలో సివిల్ సప్లయ్ అధికారులు దాడులు నిర్వహించారు. హోటల్స్, రెస్టారెంట్స్‌పై సోదాలు చేశారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే 70 సిలిండర్లు సీజ్ చేశారు. ఎవరైనా డొమెస్టిక్ సిలిండర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.