రామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

రామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

MLG: వెంకటపురం మండలం పాలంపేట గ్రామంలో ప్రసిద్ధిగాంచిన రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.