కలెక్టర్, జేసీ చేతుల మీదుగా రెవెన్యూ డైరీ ఆవిష్కరణ

కలెక్టర్, జేసీ చేతుల మీదుగా రెవెన్యూ డైరీ ఆవిష్కరణ

విశాఖ జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2025 ఏడాది రెవెన్యూ డైరీని కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రెవెన్యూ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, ప్రెసిడెంట్, సెక్రటరీలతో కలిసి సంబంధిత డైరీని ఆవిష్కరించి అందుబాటులోకి తీసుకొచ్చారు.