వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ASF: జిల్లాలో ఖాళీగా ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DAO శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. ICAR గుర్తింపు కలిగిన యూనివర్సిటీల నుంచి B.SC అగ్రికల్చర్ పూర్తి చేసిన స్థానిక అభ్యర్ధులు అర్హులన్నారు. ఈనెల 30 సాయంత్రం 5 గంటలలోగా DAO కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.