బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా రెడ్డి భాష

బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా రెడ్డి భాష

అన్నమయ్య: రాయచోటిలో 2026-27 సంవత్సరానికి జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో రెడ్డి భాష 40 ఓట్ల భారీ మెజారిటీతో ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించారు. మొత్తం 110 ఓట్లలో 74 ఓట్లు పొందిన ఆయనను న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. మాజీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రెడ్డి భాష నిజాయితీ,నిబద్ధతతో పనిచేస్తూ గత 15 ఏళ్లుగా ఖచ్చితమైన లెక్కలు నిర్వహించారని ప్రశంసించారు.