'ఆశలకు కనీస వేతనం అములు చేయాలి'

'ఆశలకు కనీస వేతనం అములు చేయాలి'

కృష్ణా: కూటమి ప్రభుత్వం ఆశ వర్కర్లకు టీ.ఏ, డీ.ఏ.లు ఇవ్వాలని ఆశ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అమ్మాజీ డిమాండ్ చేశారు. బుధవారం కశింకోట మండలం, తాళ్లపాలెం ప్రాధమిక ఆరోగ్యం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, పీ.ఎఫ్., ఈ.ఎస్.ఐ., ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు.