రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

HYD: అక్కతో కలిసి పానీపూరీ తిని తిరిగి ఇంటికి వెళ్తున్న అనిల్ కుమార్ అనే బాలుడు మంగళవారం రాత్రి కారు డీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సూరిబాబు భార్య లవకుమారి ఇద్దరు పిల్లలతో కలిసి కొద్దినెలల క్రితమే ఉపాధికోసం హైదరాబాద్‌కు వచ్చి నిజాంపేట్ ప్రశాంతి హిల్స్‌లోని వెంకటసాయి ప్లాజాలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు.