మైనారిటీ విద్యార్థుల దరఖాస్తుల ఆహ్వానం..

మైనారిటీ విద్యార్థుల దరఖాస్తుల ఆహ్వానం..

SDPT: తెలంగాణ మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ విద్యార్థులకు UPSC, సీ-శాట్ 2026లకు ఉచిత కోచింగ్ నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానిస్తుందని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి షైక్ అహ్మద్ తెలిపారు. ప్రభుత్వ నియమాల ప్రకారం 33.33% మహిళలకు, వికలాంగులకు 5%రిజర్వేషన్ వర్తిస్తుందన్నారు. అడ్మిషన్ పొందడానికి ప్రవేశ పరీక్ష ఉంటుందని, దరఖాస్తులకు ఈ నెల 24 చివరి తేదీ అన్నారు.