VIDEO: రుద్రంగి చేరుకున్న ఎల్లంపల్లి జలాలు

VIDEO: రుద్రంగి చేరుకున్న ఎల్లంపల్లి జలాలు

SRCL: రుద్రంగి మండల కేంద్రానికి ఎల్లంపల్లి జలాలు చేరుకున్నాయి. మల్యాల పంప్ హౌస్ నుంచి ఎల్లంపల్లి జలాలను విడుదల చేశారు. ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు అది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో ఎల్లంపల్లి నుంచి నీరు విడుదల అయ్యాయి. పంటలకు ముందుగానే నీరు రావడంతో కాలువలు జలకల సంతరించుకున్నాయి. నీటిని విడుదల చేయడం పట్ల మండల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.