'బాల్య వివాహాల నియంత్రణ అందరి బాధ్యత'

'బాల్య వివాహాల నియంత్రణ అందరి బాధ్యత'

CTR: బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టరేట్‌లోని వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ చందు రాణి అన్నారు. మంగళవారం పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బాల్య వివాహాలు వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. టీనేజ్‌లో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి ఆకర్షణలకు లోను కావద్దని ఆయన సూచించారు.