VIDEO: 18 అడుగులకు చేరిన మున్నేరు నీటిమట్టం

VIDEO: 18 అడుగులకు చేరిన మున్నేరు నీటిమట్టం

KMM: ఖమ్మం మున్నేరు వాగుకు బుధవారం ఉదయం నుంచి వరద ఉధృతి అంచెలంచెలుగా పెరుగుతూ వస్తుంది. సాయంత్రం 6 గంటలకు 18 అడుగులకు చేరింది. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, పరివాహాక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు ఆకేరు మరోవైపు మున్నేరు వరద ఉధృతి క్రమంగా పెరుగుకుంటూ వస్తుంది.