VIDEO: సురవరం సాహితీ కళా భవనం ప్రాంగణంలో చెలరేగిన మంటలు

VIDEO: సురవరం సాహితీ కళా భవనం ప్రాంగణంలో చెలరేగిన మంటలు

WNP: జిల్లాలోని సురవరం సాహిత్య కళా భవనం ప్రాంగణంలో అకస్మాతకతుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎండు గడ్డి, చెట్లు దగ్ధమయ్యాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా, వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానిక కౌన్సిలర్ ప్రేమ్ నాథ్ రెడ్డి తెలిపారు.