VIDEO: డ్రైన్ కాలువను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

VIDEO: డ్రైన్ కాలువను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

NLR: పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా మున్సిపల్ కమిషనర్ బుధవారం స్థానిక అన్నమయ్య సర్కిల్ కూడలి సమీపంలోని ఎన్టీఆర్ పార్క్ ప్రాంతంలో మేజర్ డ్రైన్ కాలువను పరిశీలించారు. డ్రైన్ కాలువలో మురుగు నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా క్రమం తప్పకుండా పూడికతీత పనులను చేపట్టాలని సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు.