VIDEO: వైకుంఠద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు: ఛైర్మన్

VIDEO: వైకుంఠద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు: ఛైర్మన్

TPT: వైకుంఠద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈనెల 30 నుంచి జనవరి 8 వరకు దర్శనాలు నిర్వహిస్తామని, మొదటి 3 రోజులు లక్కీడిప్ టోకెన్లు, మిగిలిన 7 రోజులు టోకెన్లు లేకుండానే సర్వదర్శనం ఉంటుందని చెప్పారు. భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రేపు 50 అజెండా అంశాలతో పాలకమండలి సమావేశం జరుగుతుందని తెలిపారు.