నేడు ఉదయగిరికి సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్
NLR: సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ ఉదయగిరికి మంగళవారం రానున్నారు. విజయవాడ నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు ఉదయగిరికి చేరుకుంటారు. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ బయలుదేరుతారు. వింజమూరుకు సీఎం రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలిస్తారు.