విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జీవీఎంసీలో జాతీయ అగ్నిమాపక దినోత్సవ కరపత్రాలను ఆవిష్కరించిన కమిషనర్ కేతన్ గార్గ్
➢ సూర్యఘర్ అమలులో ఏపీ నెంబర్ వన్ కావాలి: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
➢ CITU వినతిపత్రాన్ని విసిరికొట్టిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
➢ గాజువాకలో కార్డాన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు