ఎమ్మెల్యే రవికుమార్ రేపటి పర్యటన వివరాలు
SKLM: ఆమదాలవలస MLA రవికుమార్ సోమవారం ఉ.8కు పొందూరులో పీఎం శ్రీ హైస్కూల్‌లో ప్రవేశాల మెరుగుదలకు అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మ.2.30కు శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ వద్ద శ్రీకాకుళం నుంచి తిరుపతి "హంస ఫర్" రైలును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి జండా ఊపి ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో MLA కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.