VIDEO: నందిగామలో యాంకర్ అనసూయ సందడి

VIDEO: నందిగామలో యాంకర్ అనసూయ సందడి

NTR: నందిగామలో నూతనంగా నిర్మించిన ఓ షాపింగ్ మాల్‌ను సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. పోలీసుల బందోబస్తు మధ్య అనసూయ అభిమానులతో కలిసి సందడి చేశారు. స్టేజ్‌పై డ్యాన్స్ చేసి అలరించారు. నందిగామకు రావడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.