VIDEO: CM పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

VIDEO: CM పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

E.G: డిసెంబర్ 3న నల్లజర్లలో నిర్వహించనున్న 'రైతన్న మీ కోసం' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి సీఎం కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్ ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.