'అన్ని ఆలయాల వద్ద శానిటేషన్ చేయండి ఎంపీడీవో'
ELR: శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారం ఉంగుటూరు మండలంలో అన్ని గ్రామాల్లో ఉన్న రామాలయం, ఇతర ఆలయాల వద్ద ఆయా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శానిటేషన్ చేయాలని ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్ పంచాయతీ అభివృద్ధి అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాలకు వెళ్లే రహదారిలో పారిశుద్ధ్య మెరుగుపరిచి భక్తులకు సౌకర్యాలు కల్పించాలన్నారు.