సంజూ సత్తా మాకు తెలుసు: గంభీర్

సంజూ సత్తా మాకు తెలుసు: గంభీర్

టీమిండియా ప్లేయర్ సంజూ శాంసన్ గురించి కోచ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సంజూ ఫామ్‌లో ఉంటే పవర్ ప్లేలోనే ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంటాడని అన్నాడు. అతని సత్తా తమకు తెలుసని, సంజూ సామర్థ్యంపై ఎలాంటి సందేహాం లేదన్నాడు. టాప్ ఆర్డర్‌లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారని తీసుకోలేదని, అతని హిట్టింగ్‌ను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నామని స్పష్టం చేశాడు.