VIDEO: అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

VIDEO: అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

NLR: విడవలూరు మండలంలోని దంపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తొలుత ఎమ్మెల్యేకు గ్రామ నాయకులు ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ ఆశయాలను ఎమ్మెల్యే కొనియాడారు.