VIDEO: గుంటూరు GGH వద్ద ఉద్రిక్తత

VIDEO: గుంటూరు GGH వద్ద ఉద్రిక్తత

గుంటూరు GGH వద్ద శనివారం ఉద్రిక్తత వాతావరణ చోటుచేసుకుంది. కాంట్రాక్టు పద్ధతిలో ఈసీజీ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న నందిగం నాగరాజును ఉద్యోగం నుంచి తొలగించడంతో MRPS నేతలు అక్కడికి చేరుకొని ధర్నా చేస్తున్నారు. నాగరాజు ఉద్యోగం నుంచి తొలగించిన విధానంలో విచారణ కమిటీ నిర్ణయాలు పారదర్శకంగా లేవని MRPS నాయకులు ఆరోపించారు.