'అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందిస్తాం'
MNCL: జిల్లాలో అర్హులైన జర్నలిస్ట్ లందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందిస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. RT 103 ప్రకారం అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు జారీ చేయాలని తెలిపారు. దరఖాస్తులను కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని తెలిపారు.