ప్రీమియం చెల్లింపులకు గడువు పొడిగింపు

KDP: ప్రధాన మంత్రి పసల్ బీమా యోజన గడువు ఈనెల 31 వరకు పొడిగించినట్లు మండల వ్యవసాయాధికారి రమేశ్ తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. వరి పంటకు ఎకరాకు రూ .84కందికి రూ. 36మినుము, జొన్నలకు రూ.38. ఉల్లికి రూ. 90 చొప్పున ప్రీమియం చెల్లించాలన్నారు. ఆగస్టు 31వ తేదీలోపు CSE సెంటర్లో ప్రీమియం చెల్లించి బీమా చేయించుకోవాలని కోరారు.