ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ

ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ

KMR: బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో శుక్రవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరైన లబ్ధిదారులు రజియా బేగంతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఇల్లు లేని పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలనే ధృడ సంకల్పంతో పని చేస్తుందనన్నారు.