VIDEO: 'కరెంటు సరఫరాలో సమస్యలు తొలగించాలి'

VIDEO: 'కరెంటు సరఫరాలో సమస్యలు తొలగించాలి'

SRD: కంగ్టి మండలం రాజారాం తండా జీపీలో సర్పంచ్ మణిరాం అధ్యక్షతనలో మంగళవారం గ్రామసభ జరిగింది. గ్రామంలో కరెంటు సమస్యలను తొలగించాలని గ్రామస్తులు కోరారు. గతంలో స్తంభాలకు అమర్చిన కరెంట్ తీగలు తరచూ తగ్గిపోయి సరఫరాలో అంతరాయం జరుగుతుందని తెలిపారు. గ్రామసభలో  తదితర అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రాజు పవర్, లైన్‌మెన్ బలరాం పాల్గొన్నారు.