మహిళ శక్తి సంబరాలలో ఎమ్మెల్యే, కలెక్టర్

మహిళ శక్తి సంబరాలలో  ఎమ్మెల్యే, కలెక్టర్

GDWL: ధరూర్ మండలం కేంద్రంలోని మండల ఇందిరా మహిళ శక్తి మిషన్ - 2025 సంబరాలలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,  జిల్లా కలెక్టర్ బియం సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేయడం జరిగిందని, పురుషులకి సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించాలన్నారు.