పూడికతీత పనులను ప్రారంభించిన మంత్రి
NLR: సంగం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. గాంధీజన సంఘం వద్ద కనిగిరి రిజర్వాయర్ మెయిన్ కెనాలు పూడికతీత పనులను ప్రారంభించారు. గుర్రపుడెక్క తొలగించే కార్యక్రమాలకు శ్రీకారం చేస్తూ మంత్రి ఆనం భూమిపూజ నిర్వహించి పనులను లాంఛనంగా ప్రారంభించారు.