తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ రాజమండ్రిలో కనకదుర్గ అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య 
✦ రాజానగరంలో 'మన ఊరు-మన ఎమ్మెల్యే-మన పల్లెబాట' నిర్వహించిన ఎమ్మెల్యే బత్తుల
✦ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు: మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి
✦ కడియం రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతి