చంద్రబాబు రాయలసీమ వ్యతిరేకి: బుగ్గన
NDL: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాయలసీమ వ్యతిరేకి అని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా సీమకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ గురించి ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు.