డాక్టర్ సునీత సారికికి ఆల్టర్నేటివ్ మెడిసిన్‌లో డాక్టరేట్
విశాఖ: ఆల్టర్నేటివ్ మెడిసిన్ రంగంలో విశాఖకు చెందిన డాక్టర్ సునీత సారికి ప్రతిష్టాత్మక గౌరవాన్ని శనివారం అందుకున్నారు. నార్త్ అమెరికాలోని మెడిసినా ఆల్టర్నేటివా అజ్టెకా యూనివర్సిటీ నుంచి ఆమె అత్యున్నత డాక్టరేట్ పట్టా పొందారు. బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధిపై ఆల్టర్నేటివ్ మెడిసిన్ ద్వారా చేసిన పరిశోధనలకు గాను ఈ డాక్టరేట్‌ను ప్రధానం చేశారు.