లబ్ధిదారులకు రూ. 97.72 కోట్లు పింఛన్ల పంపిణీ

లబ్ధిదారులకు రూ. 97.72 కోట్లు పింఛన్ల పంపిణీ

W.G: భీమవరం పట్టణం 19వ వార్డులో డిఆర్డిఏ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు.జిల్లావ్యాప్తంగా నేడు 20 రకాల పెన్షన్లకు సంబంధించి 2,25,639 మంది లబ్ధిదారులకు రూ.97.72 కోట్లు పంపిణీని చేమన్నారు.ఏవిధమైన ఫిర్యాదులు లబ్ధిదారుల నుండి రాకూడదన్నారు.