వచ్చే ఏడాది జూన్ 12వ తేదీ నాటికి పాఠ్యపుస్తకాలు
MDCL: వచ్చే విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని జూన్ 12వ తేదీ నాటికి పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండేలా మేడ్చల్ జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి పుస్తకాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే విద్యార్థుల కోసం యూనిఫామ్స్ కూడా సమకూర్చేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.