VIDEO: రాజీవ్ గాంధీ సేవలు దేశానికే ఆదర్శం'

KNR: ఇల్లందకుంట కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 81వ జయంతిని ఘనంగా నిర్వహించారు. రాజీవ్ చిత్రపటానికి పూల మాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ సేవలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రధానిగా ఆధునికత, ప్రగతిశీల సంస్కరణలు తీసుకొచ్చి దేశానికి గొప్ప మార్గాన్ని రాజీవ్ గాంధీ చూపారని కొనియాడారు.