VIDEO: 'రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయి'

VIDEO: 'రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయి'

MBNR: జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో పోలీసులపై జరిగిన దాడిని ఇవాళ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి  ఖండించారు. గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కరువయ్యాయని పేర్కొన్నారు. పోలీసులపై కాంగ్రెస్ నాయకుడి దౌర్జన్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాని ఆయన వెల్లడించారు. ఈ ఘటనలో పోలీసులకు తాము అండగా ఉంటామని తెలిపారు.