మతిస్థిమితం లేక మహిళ ఆత్మహత్య

మతిస్థిమితం లేక మహిళ ఆత్మహత్య

MDK: తూప్రాన్ పట్టణంలో అమృత (52) మతిస్థిమితం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పండ్ల వ్యాపారం నిర్వహించే అమృత కొద్దిరోజులుగా మతిస్థిమితం లేక పిచ్చిగా ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12న ఇంట్లో ఎవరు లేని సమయంలో గడ్డి మందు సేవించింది. గుర్తించిన కుటుంబీకులు గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు వివరించారు.