VIDEO: కుమారుడి జ్ఞాపకార్థం.. భావోద్వేగానికి గురైన తండ్రి
SRPT: తన కొడుకు జ్ఞాపకార్థంగా దాచుకున్న మొబైల్ దొరకడంతో నాగారానికి చెందిన సతీశ్ అనే వ్యక్తి భావోద్వేగానికి గురయ్యాడు. 'ఈ ఫోన్ కొన్న రెండు నెలలకే నా కుమారుడు చనిపోయాడు. వాడి జ్ఞాపకార్థం ఈ ఫోన్ నా దగ్గరే ఉంచుకున్న.. దానిని చూస్తే వాడు బతికొచ్చినట్లు అనిపిస్తుందని, ఇటీవల ఫోన్ పోతే చాల భాదనిపించింది. ఇవాళ దొరకడంతో చాలా సంతోషమేస్తోంది' అని పోలీసులతో అన్నారు.