VIDEO: గద్వాల బైక్ ర్యాలీతో కిక్కిరిసిన రోడ్లు

గద్వాల పట్టణ ప్రధాన రోడ్లు బైకులతో కిక్కిరిశాయి. BRS నేత కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో జిల్లా పార్టీ శ్రేణులు, అభిమానులు శనివారం గద్వాలకు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో కృష్ణారెడ్డి బంగ్లా నుంచి ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించేందుకు వాహనాలు సిద్ధం చేశారు. కేటీఆర్ రాగానే ర్యాలీ ప్రారంభిస్తామని ధరూర్ మండల అధ్యక్షుడు రాఘవేంద్రారెడ్డి తెలిపారు.